| Telugu | English |
| మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడం, ఇతరుల్ని పరిచయం చేయడం | Introduce yourself and others |
| మీ గురించి మీరు మాట్లాడటం | Talk about yourself |
| ఇతరుల గురించి మాట్లాడటం | Talk about others |
| హలో, నేను రియా. | Hello, I am Riya. |
| మాది ఢిల్లీ. | I am from Delhi. |
| నేను క్సేవియర్ కాలేజ్ లో చదువుతున్నాను. | I study in Xavier college. |
| నేను టెన్నిస్ ఆడతాను. | I play tennis. |
| నాకు వెనిలా ఐస్ క్రీం అంటే ఇష్టం. | I like Vanilla ice cream. |
| హలో, నా పేరు జయంత్. | Hello, my name is Jayant. |
| నేను ముంబైలో ఉంటాను. | I live in Mumbai. |
| నేను ఫోటోగ్రాఫర్ ని. | I am a Photographer. |
| నేను 'క్రియేటివ్ ఫిల్మ్స్ లిమిటెడ్' లో పనిచేస్తున్నాను. | I work at ‘Creative films Ltd.’ |
| నాకు చైనీస్ ఆహారమంటే ఇష్టం. | I like Chinese food. |
| హాయ్ జయంత్, | Hi Jayant, |
| ఇతను నా తమ్ముడు/అన్నయ్య పంకజ్ | He is my brother, Pankaj. |
| ఇతను ఇంజనీర్ | He is an engineer. |
| ఇతను 'ఏబీసీ కంపెనీ'లో పనిచేస్తున్నాడు | He works at ‘ABC company’. |
| ఇతనికి క్రికెట్ అంటే ఇష్టం | He likes cricket. |
| ఇతను బెంగళూరులో ఉంటాడు. | He lives in Bangalore. |
| మేము ఇంగ్లీష్ మాట్లాడతాం. | We speak English. |
| పూజకి 25 సంవత్సరాలు. | Pooja is 25 years old. |
| అమిత్ చాలా సోమరి. | Amit is very lazy. |
| మోహన్ స్కూల్ కు బస్ లో వెళతాడు. | Mohan goes to school by bus. |
| నర్స్ ఆసుపత్రిలో పనిచేస్తుంది. | A nurse works at a hospital. |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Thursday, August 16, 2018
English lessons -1 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment