Telugu | English |
నేను నా పుస్తకాలను ఎక్కడ పెట్టచ్చు ? | Where can I keep my books? |
స్థానం గురించి మాట్లాడేటప్పుడు 'Beside, in, under, on, inside, below, above' లాంటి పదాలను ఉపయోగిస్తాం | Usage of the words used to talk about place like 'Beside, in, under, on, inside, below, above ' |
హాయ్ రియా, ఇది నీ గది. | Hi Riya, this is your room. |
మంచం పక్క అల్మరా ఉంది. | There is a cupboard beside the bed. |
సరే. | ok |
నువ్వు నీ వస్తువులన్నిటినీ అల్మారాలో పెట్టుకోవచ్చు. | You can keep all your things in the cupboard. |
నేను నా సూట్ కేస్ ఎక్కడ పెట్టను ? | Where can I keep my suitcase? |
నువ్వు నీ సూట్ కేస్ మంచం కింద పెట్టుకోవచ్చు. | You can keep your suitcase under the bed. |
నేను నా పుస్తకాలని ఎక్కడ పెట్టుకోవచ్చు ? | Where can I keep my books? |
నువ్వు నీ పుస్తకాలని చిన్న షెల్ఫ్ మీదా లేదా డ్రాయర్ లో పెట్టుకోవచ్చు. | You can keep your books on the small shelf or inside the drawer. |
నేను గోడ గడియారాన్ని మరియు క్యాలెండర్ ని ఎక్కడ తగిలించవచ్చు ? | Where can I hang my wall clock and calendar? |
నువ్వు నీ క్యాలెండర్ ని టేబుల్ పై తగిలించవచ్చు, గోడ గడియారాన్ని ట్యూబ్ లైట్ కింద తగిలించవచ్చు. | You can hang your calendar above the table and wall clock below the tube light. |
థాంక్స్, అనూజ్ ! | Thanks, Anuj! |
మా షాప్ ఇంటి కింద ఉంది. | Our shop is below our house. |
మా పొరుగువాళ్ళు మా ఇంటిపైన ఉంటారు. | Our neighbours stay/live above our house. |
మా ఇల్లు కొండ మీద ఉంది. | My house is on the hill. |
ఆవు చెట్టు కింద కూర్చొని ఉంది. | The cow is sitting under the tree. |
నీ షూస్ డ్రాయర్ లోపల ఉన్నాయి. | Your shoes are inside the drawer. |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Thursday, August 16, 2018
English lessons -15 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment