Thursday, August 16, 2018

English lessons -29 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu

Telugu English
నువ్వు వారాంతంలో ఏం చేస్తావు ? What will you do on the weekend?
 “will” మరియు “WH words” ని ప్రయోగించి ప్రశ్నలు తయారు చేయడం Using 'will' & 'WH words' to make questions
   
నువ్వు వారాంతంలో ఏం చేస్తావు ? What will you do on the weekend?
నేను మా అన్నయ్యతో కలిసి మూవీ చూడ్డానికి వెళతాను. I will go to watch a movie with my elder brother
సరే. నువ్వు ఏ మూవీ చూస్తావు ? Ok. Which movie will you watch?
నేను హ్యారీ పాటర్ చూస్తాను. I will watch Harry Potter
నేను ఆ మూవీ చూడాలనుకుంటున్నాను. I also want to watch that movie
నువ్వు మాతో వస్తావా ? Will you come with us?
మనమంతా కలిసి వెళితే నేను చాలా సంతోషపడతాను. I will be very happy if we all go together.   
థాంక్యూ. నువ్వు ఆదివారం వెళతావా ? Thank you. Will you go on Sunday?
అవును. మేము ఆదివారం వెళతాం. Yes. We will go on Sunday.
సరే. నేను నీతో వస్తాను. Ok. I will come with you.
అయితే మనం మూవీ చూడటానికి ఎక్కడికి వెళదాం ? But where will we go to watch the movie? 
మనం సత్యం సినిమాకు వెళదాం. We will go to Satyam Cinema.
సరే, నిన్ను ఆదివారం కలుస్తా. Ok, see you on Sunday.
   
మనం అక్కడికి సమయానికి చేరుకుంటామా ? Will we reach there on time?
నేను డాక్టర్ అవుతానా ? Will I be/ become a doctor?
నువ్వు ఎలా వెళతావు ? How will you go?
మనం మూవీ ఎక్కడ చూస్తాం ? Where will we watch the movie?
మనం ఈ రాత్రి బయట తిందామా ? Will we eat out tonight?
   

No comments:

Post a Comment