| Telugu | English |
| నేను చాక్లెట్స్ తయారుచేస్తున్నాను. | I am making chocolates. |
| Simple Present మరియు Present Continuous tense లని ఉపయోగించి వాక్యాలు తయారుచేయడం | To make sentences using Simple Present and Present Continuous Tense |
| నువ్వేమి చేస్తున్నావు ? | What are you doing? |
| నేను చాక్లెట్లు తయారుచేస్తున్నాను. | I’m making chocolates. |
| ఎవరికోసం చాక్లెట్లు తయారుచేస్తున్నావు ? | For whom are you making chocolates? |
| నేను మా అన్న/తమ్ముడి కోసం చాక్లెట్లు తయారు చేస్తున్నాను. | I’m making chocolates for my brother. |
| అతనికి చాక్లెట్లు చాలా ఇష్టం. | He likes chocolates very much. |
| మీ తమ్ముడు చదువుకొంటున్నాడా ? | Is your brother studying? |
| అవును, అతను చదువుకొంటున్నాడు. | Yes, he is studying. |
| నీకు చాక్లెట్లు ఇష్టమా? | Do you like chocolates? |
| లేదు, నాకు చాక్లెట్లు ఇష్టం లేదు. | No, I don’t like chocolates. |
| నీకు చాక్లెట్ ఐస్ క్రీం ఇష్టమా? | Do you like chocolate ice cream? |
| అవును, నాకు చాక్లెట్ ఐస్ క్రీం ఇష్టమే. | Yes, I like chocolate ice cream. |
| విషయాన్ని అర్థం చేసుకోవడం | UNDERSTANDING CONCEPTS |
| Simple Present Tense | Simple Present Tense |
| పదే పదే లేదా సాధారణంగా జరిగే పనులని వ్యక్తపరచాలనుకున్నప్పుడు 'Simple Present Tense' ని వాడుతాం | Use Simple Present when you want to express that an action is repeated or happens usually. |
| అలాంటి పని, అలవాటు కానీ, హాబీ కానీ, ఒక సంఘటన కానీ తరుచూ జరిగేది కానీ కావచ్చు | The action can be a habit, hobby, event or something that happens often. |
| Simple Present Tense లో వాక్యాలను ఎలా తయారు చేయాలి ? | How to make sentences in Simple Present Tense? |
| కర్త/పనిచేసే వ్యక్తి | Doer |
| క్రియ/జరిగే పని | Main Verb |
| నేను ఆపిల్స్ తింటాను/ నువ్వు ఆపిల్స్ తింటావు/ మేము ఆపిల్స్ తింటాము/ వాళ్ళు ఆపిల్స్ తింటారు | I/You/We/They eat apples. |
| అతడు ఆపిల్స్ తింటాడు/ ఆమె ఆపిల్స్ తింటుంది. | He/ She eats apples. |
| నేను ఆపిల్స్ తినను/ నువ్వు ఆపిల్స్ తినవు/ మేము ఆపిల్స్ తినము/ వాళ్ళు ఆపిల్స్ తినరు | I/You/We/They do not eat apples. |
| అతడు ఆపిల్స్ తినడు/ ఆమె ఆపిల్స్ తినదు. | He/She does not eat apples. |
| Simple Present Tense కు ఉదాహరణలు | Examples of 'Simple Present Tense' |
| నేను షిమ్లాలో ఉంటాను | I live in Shimla. |
| నేను ఉదయం టెన్నిస్ ఆడతాను | I play tennis in the morning. |
| అతడు బ్రేక్ ఫాస్ట్ లో పండ్లు తింటాడు | He eats fruits in the breakfast. |
| ప్యారిస్ ఫ్రాన్సులో ఉంది | Paris is in France. |
| ఏనుగులు నీళ్ళలో ఉండేందుకు ఇష్టపడతాయి | Elephants like to stay in water. |
| ఆమె నీళ్ళు ఎక్కువగా తాగుతుంది | She drinks a lot of water. |
| Present Continuous Tense | Present Continuous Tense |
| మనము Present Continuous ను ప్రస్తుతం జరుగుతున్న పనులకు వాడతాము | We use present continuous for those actions that are happening now or are in progress at present |
| Present continuous' లో వాక్యాల్ని ఎలా తయారు చేయాలి | How to make sentences in Present Continuous |
| నేను రాత్రికి భోజనం వండుతున్నాను | I am cooking dinner. |
| మేము క్రికెట్ ఆడుతున్నాము. | We are playing cricket. |
| ఆమె వార్తాపత్రిక చదువుతోంది. | She is reading the newspaper. |
| అతను సాయంత్రం ఏడుకు ఆహారాన్ని తింటాడు. | He eats food at seven in the evening. |
| ఆమె సినిమా చూస్తోంది. | She is watching a movie. |
| అతను తన రూములో నిద్రపోతున్నాడు. | He is sleeping in his room. |
| ఆమె సంగీతం నేర్చుకుంటోంది | She learns music. |
| కోతులు అరటిపండ్లు తినేందుకు ఇస్తాపడతాయి. | Monkeys like to eat bananas. |
| నేను జైపూర్లో ఉంటాను | I live in Jaipur. |
| రమేష్ తింటున్నాడు | Ramesh is eating. |
| మోహన్ టెన్నిస్ ఆడుతున్నాడు | Mohan is playing tennis. |
| వాళ్ళు ప్రతిరోజూ గుడికి వెళతారు | They do to the temple everyday. |
| మేము చాకలెట్ తినము | We don't eat chocolate. |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Thursday, August 16, 2018
English lessons -11 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment