Thursday, August 16, 2018

English lessons -13 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu

Telugu English
టైం ఎంతవుతోంది ? What time is it?
ఇంగ్లీష్ లో టైం చెప్పడం Telling the time in English
రాహుల్, టైం ఎంతవుతోంది ? Rahul, what time is it?
తొమ్మిది దాటి పది నిమిషాలవుతోంది. It is ten minutes past nine. 
ఇంగ్లీష్ క్లాస్ ఎన్ని గంటలకుంది ? At what time is the English class?
ఇంగ్లీష్ క్లాస్ తొమ్మిదిన్నరకు.  The English class is at half past 9. 
సరే. మీ సంగీతం క్లాస్ ఎప్పుడుంది ? Ok. At what time is your music class?
అది సాయంత్రం ఐదుంపావుకు ఉంది. It is at a quarter past 5 in the evening. 
ఈ రోజు ఫుట్ బాల్ మ్యాచ్ ఉందని నీకు తెలుసా ? Do you know that there’s a football match today? 
మ్యాచ్ ఎన్ని గంటలకి ? At what time is the match? 
మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకి. The match is at 3 pm.  
కానీ నాకు పావు తక్కువ 3కి డాక్టర్ తో  But I have an appointment with doctor at a quarter to 3.   
మ్యాచ్ పునఃప్రసారాన్ని తిరిగి రాత్రి 8 గంటలకి చూడచ్చు. You can watch the repeat telecast of the match at 8 in the evening.   
సరే. సమాచారానికి థాంక్స్.  Ok. Thanks for the information. 
సమయాన్ని ఇంగ్లీష్ లో రాయండి.
(Quarter / Half ని ప్రయోగించండి. )
Write the time in English. Use Quarter / Half.

No comments:

Post a Comment