| Telugu | English |
| నువ్వెక్కడ ఉన్నావు ? | Where were you? |
| was/ were లని ప్రయోగించటం | Using 'was / were' |
| హలో రియా, నువ్వు ఢిల్లీకి రాక మునుపు ఎక్కడుండేదానివి ? | Hello Riya, where were you before coming to Delhi? |
| హలో అనుజ్, నేను ఢిల్లీకి రాక మునుపు కెనడాలో ఉండేదాన్ని. | Hello Anuj, I was in Canada before coming to Delhi. |
| నువ్వు ఎక్కడ పుట్టావు ? | Where were you born? |
| నేను కోల్ కతాలో పుట్టాను. | I was born in Kolkata. |
| నువ్వు ఏ నెలలో పుట్టావు ? | In which month were you born? |
| నేను ఫిబ్రవరీ నెలలో పుట్టాను. | I was born in the month of February. |
| దీపికా నీ స్కూల్ ఫ్రెండా ? | Was Deepika your school friend? |
| అవును, దీపికా నా స్కూల్ ఫ్రెండ్. | Yes, Deepika was my school friend. |
| దీపికా నా చెల్లెలు. | Deepika is my sister. |
| ఓహ్, దీపికా చాలా మంచి గాయనిగా ఉండేది కదా ! | Oh, Deepika was a very good singer! |
| అవును, కానీ నువ్వు చదువులో బెస్ట్ గా ఉండేదానివి కదా ! | Yes, but you were the best in studies. |
| థాంక్స్, కానీ మన టాలెంటెడ్ టీచర్లే నా విజయం వెనక ఉన్నారు. | Thanks, but our talented teachers were the ones behind my success. |
| నేను నిన్న ముంబైలో ఉన్నాను. | I was in Mumbai yesterday. |
| ఆమె విద్యార్థినిగా ఉండేది. | She was a student. |
| అతను అల్లరిగా ఉండేవాడు కాదు. | He wasn't very naughty. |
| వాళ్ళు నా ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళు కాదు. | They weren't my friends. |
| వాళ్ళు బద్ధకంగా ఉండేవాళ్ళు. | They were lazy. |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Thursday, August 16, 2018
English lessons -20 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment