Telugu | English |
ఇక్కడ ఏం జరుగుతోంది ? | What is happening here? |
Present Continuous Tense -ప్రశ్నలు తయారు చేయడం | Present Continuous Tense- Making questions |
నువ్వేం చేస్తున్నావు ? | What are you doing? |
నేనొక చిత్రాన్ని గీస్తున్నాను. | I am drawing a picture. |
ఈ చిత్రం చాలా అందంగా ఉంది. | The picture is very beautiful. |
కానీ, ఈ చిత్రంలో ఆ స్త్రీ ఏం చేస్తోంది ? | But what is that woman doing in the picture? |
ఆమె తన కొడుక్కి భోదిస్తోంది. | She is teaching her son. |
సరే. ఆ మనిషి అక్కడేం చేస్తున్నాడు ? | Ok. What is that man doing there? |
అతను పొలంపని చేస్తున్నాడు. | He is farming. |
ఆ అమ్మాయి ఆ బొమ్మతో ఏం చేస్తోంది ? | What is that girl doing with the doll? |
తను ఆ బొమ్మతో ఆడుతోంది. | She is playing with the doll. |
నువ్వీ చిత్రాన్ని ఎందుకు తయారు చేస్తున్నావు ? | Why are you making this picture? |
నేను ఈ చిత్రాన్ని ఒక పోటీ కోసం తయారు చేస్తున్నాను ? | I am making this picture for a competition. |
నీ పోటీకి ఆల్ ది బెస్ట్. | All the best for your competition |
థాంక్యూ. | Thank you. |
యు ఆర్ వెల్కమ్. | You're Welcome. |
రీతా పాడుతోండా ? | Is Reeta singing? |
వాళ్ళు టీచర్ తో మాట్లాడుతున్నారా ? | Are they talking to the teacher? |
నేను బాగా ఆడుతున్నానా ? | Am I playing well? |
బజారులో ఏం జరుగుతోంది ? | What's happening in the market? |
మీరు ఎక్కడ పని చేస్తున్నారు ? | Where are you working? |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Thursday, August 16, 2018
English lessons -10 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment