Thursday, August 16, 2018

English lessons -22 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu

Telugu English
నీ చివరి వారంతాన్ని ఎలా గడిపావు ? How did you spend the last weekend?
సామాన్య భూత కాలం - ఇర్రెగులర్ వెర్బ్స్  Simple Past Tense- Irregular verbs
   
నేను గత వారం కసౌలీ వెళ్లానని నీకు తెలుసా ? Do you know I went to Kasauli  last week?
అవును, నాకు తెలుసు. Yes, I know.
నేను శుక్రవారం రాత్రి బస్సు పట్టుకొని, శనివారం ఉదయం కసౌలీ చేరుకున్నాను. I took a bus on Friday night and reached Kasauli on Saturday morning.  
నేను అక్కడ మా తాతయ్యని కలిసాను. I met my grandfather there.  
మీ తాతయ్య ఎలా ఉన్నారు ? How is your grandfather? 
అతను బానే ఉన్నాడు. He is fine. 
అతను గొప్ప ఇంగ్లీష్ టీచరని, రచయతని నీకు తెలుసా ? Do you know that he is a famous English teacher and writer? 
అవును, నాకు తెలుసు. నువ్విదివరకే నాకు దాని గురించి చెప్పావు. Yes, I know. You told me about it earlier
అతను నాకు ఇంగ్లీష్ కూడా భోదించాడు. He also taught me English.  
అందుకే, నీకు ఇంగ్లీష్ లో అంత మంచి మార్కులు వచ్చాయి. That is why you got such good marks in English.  
నీ ప్రశంసకి థాంక్స్. Thanks for the compliment. 
మా తాతయ్య తన జీవితమంతా దాదాపు ఇంగ్లీష్ టీచర్ గానే గడిపాడు. My grandfather spent  almost all his life as an English teacher.
కానే, అతను పైలట్ గా కూడా ఉన్నావని నువ్వు నాతో అన్నావు. But you told me that he was also a pilot. 
అవును, అతను మొదట్లో పైలెట్ గానే ఉన్నాడు, కానీ తరువాత ఆ ఉద్యోగాన్ని వదిలి టీచరయ్యాడు. Yes, he was a pilot initially but he quit that job later and became a teacher. 
అతను ఇంగ్లీష్ గ్రామర్ పై ఒక పుస్తకం కూడా రాసి, నాకు కానుకగా ఇచ్చాడు. He also wrote a book on English grammar and gifted it to me.  
నువ్వు చాలా అదృష్టవంతుడివి. You are so lucky.  
థాంక్స్. Thanks. 
   
అతను కిటికీ పగలగొట్టాడు/ ఆమె కిటికీ పగలగొట్టింది. He/ She broke the window.
అతను నాకు క్రికెట్ ఆడటాన్ని నేర్పించాడు/ ఆమె నాకు క్రికెట్ ఆడటాన్ని నేర్పించింది. He/ She taught me to play cricket.
మేమక్కడ కాఫీ తాగాం. We drank coffee there.
మేము ఎవరిదో గొంతు విన్నాం. We heard someone's voice.
అతను ఎవరో పరిగెత్తుతుండగా పట్టుకున్నాడు/ ఆమె ఎవరో పరిగెత్తుతుండగా పట్టుకుంది. He/ She caught someone running.

No comments:

Post a Comment