Telugu | English |
మీ చుట్టుపక్కల పరిసరాల గురించి మాట్లాడండి | Talk about your neighbourhood |
‘Is there any’, ‘Are there any’, ‘Does it have’ లని ఉపయోగించి ప్రశ్నలు అడగటం | To ask questions using ‘Is there any’, ‘Are there any’, ‘Does it have’ |
హలో దీపిక | Hello Deepika |
హలో రోహిత్ | Hello Rohit |
మీ పరిసరాల గురించి చెప్పు. | Tell me about your neighbourhood. |
ఇళ్లున్నాయా, అపార్ట్ మెంట్లున్నాయా ? | Are there houses or apartments? |
అపార్ట్ మెంట్లున్నాయి. | There are apartments. |
పార్కులున్నాయా ? | Are there parks? |
అవును, ఒక పెద్ద పార్కుంది. | Yes, there is a big park. |
అందులో ఉయ్యాలలున్నాయా ? | Does it have swings? |
అవును, పిల్లల కోసం చాలా ఉయ్యాలలున్నాయి. | Yes, it has many swings for children. |
మీ కాలనీలో మార్కెట్ ఉందా ? | Is there a market in your colony? |
అవును, చాలా షాపులున్న పెద్ద మార్కెట్ ఉంది. | Yes, there is a big market which has many shops. |
అందులో కిరాణా కొట్టు ఉందా ? | Does it have a grocery store? |
అవును, కిరాణా కొట్టు ఉంది. | Yes it has a grocery store. |
గుడి ఉందా ? | Is there a temple? |
అవును, మా ఇంటికి దగ్గరగా ఓ గుడి ఉంది. | Yes, there is a temple which is very close to my home. |
స్కూల్స్, హాస్పిటల్స్ మరియు లైబ్రరీలు ఉన్నాయా ? | Are there schools, hospitals and libraries? |
ఒక స్కూల్ ఉంది ఇంకా ఓ హాస్పిటల్ ఉంది కానీ లైబ్రరీ లేదు. | There is a school and a hospital but there isn't a library. |
బస్టాప్ ఉందా ? | Is there a bus stop? |
లేదు, బస్టాప్ కిలోమీటర్ దూరంలో ఉంది. | No, the bus stop is a kilometre away. |
అది నిజానికి ఒక మంచి ప్రదేశం. | That's really a good place! |
Is there ‘, ‘Are there’, ‘Does it have’ లను ప్రయోగించి ప్రశ్నలు తయారు చేయడం | Making
Questions using ‘Is there ‘, ‘Are there’, ‘Does it have’ |
ఈ పదాలను వస్తువులకి సంబంధించిన ప్రశ్నలు అడగటానికి ఉపయోగిస్తారు. | These words are used to ask questions about things. |
“Is there” ని ప్రయోగించి ప్రశ్నలు తయారు చేయడం | Making questions using "Is there” |
ఇది ఒక వస్తువు( ఏకవచనం) గురించి ప్రశ్న అడగటానికి ఉపయోగిస్తారు. | It is used to ask questions about one thing (singular). |
ఈ హోటల్లో ఖాళీ గది ఉందా ? | Is there any vacant room in this hotel? |
బాక్స్ లో పెన్సిల్ ఉందా ? | Is there a pencil in the box? |
“Are there”ని ఉపయోగించి ప్రశ్నలు తయారు చేయడం | Making questions using “Are there” |
దీన్ని చాలా వస్తువులకి( బహువచనం) సంబందించిన ప్రశ్నలు అడగటానికి ఉపయోగిస్తారు. | It is used to ask questions about many things(plural). |
ఈ హోటల్లో ఖాళీ గదులున్నాయా ? | Are there vacant rooms in this hotel? |
బాక్స్ లో పెన్సిల్స్ ఉన్నాయా ? | Are there pencils in the box? |
“Does it have” ని ప్రయోగించి ప్రశ్నలు తయారు చేయడం | Making questions using “Does it have” |
దీన్ని ఇంతకు ముందు పరిచయం చేసిన వస్తువుల గురించి ప్రశ్నలు అడగటానికి ఉపయోగిస్తారు. | It is used to ask questions about the things we have introduced earlier. |
దీన్ని ఏకవచన మరియు బహువచన వస్తువులు రెండిటికీ ఉపయోగిస్తారు. | It is used for both singular and plural things. |
మీ ఇల్లు చాలా పెద్దది. అందులో స్విమ్మింగ్ పూల్ ఉందా ? | Your house is very big? Does it have swimming pool? |
దానికి గార్డెన్ ఉందా ? | Does it have a garden? |
నేలపై కార్పెట్ ఉందా ? | Is there a carpet on the floor? |
కొలనులో బాతులున్నాయా ? | Are there ducks in the pond? |
బాటిల్లో నీళ్ళున్నాయా? | Is there water in the bottle? |
మీ స్కూలు చాలా చిన్నది. దానికి ఆటస్థలం ఉందా ? | Your school is very small. Does it have a playground? |
బుట్టలో పళ్ళున్నాయా ? | Are there fruits in the basket? |
జగ్గులో నీళ్ళున్నాయా? | Is there water in the jug? |
పరీక్షలకి సంబంధించి ఏదైనా సమాచారం ఉందా ? | Is there any information about the exams? |
ఇది కొత్త ఫోన్. దీనికి కెమెరా ఉందా? | This is a new phone. Does it have a camera? |
ఆకాశంలో మేఘాలు ఉన్నాయా ? | Are there clouds in the sky? |
చాలా ఉయ్యాలలు ఉన్నాయా ? | Are there many swings? |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Thursday, August 16, 2018
English lessons -6 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment