Telugu | English |
బజారులో ఒక దృశ్యం | A scene at the market place |
Present Continuous Tense లో సరళమైన వాక్యాలు తయారు చేయడం | Making simple sentences in Present Continuous Tense |
బజారు నిండా తాజా పళ్ళున్నాయి. | The market is full of fresh fruits. |
అవును, నేను మామిడిపళ్ళు కొంటున్నాను. | Yes, I am buying mangoes. |
నేను మా తమ్ముడి/అన్న కోసం ద్రాక్ష కొంటున్నాను. | I am buying grapes for my brother. |
చూడు, అక్కడొక పసిబిడ్డ ఏడుస్తోంది. | Look, a child is crying there. |
పిల్ల ఎక్కడుంది/ పిల్లాడు ఎక్కడున్నాడు? | Where is the child? |
ఆమె ఫుట్ పాత్ పై నిలబడి ఉంది. | She is standing on the footpath. |
ఆమె తప్పిపోయినట్టుగా నాకనిపిస్తోంది. | I think she is lost. |
లేదు. అక్కడ ఒకామె కూరగాయలు కొంటోంది. | No. A woman is buying vegetables there. |
నాకు తెలిసి ఆవిడ ఆమె తల్లి. | I think she is her mother. |
అవును, కావచ్చు. | Yes, may be. |
చూడు, అక్కడ రోడ్డుపై ఒక కుక్క నిద్రపోతోంది. | Look, a dog is sleeping on the road there. |
ఆ కుక్క నిద్రపోవడం లేదు. | The dog is not sleeping. |
అది దాని తోకను కదుపుతోంది. | It’s moving its tail. |
చూడు, ఆ పిల్ల/పిల్లడు ఇప్పుడు ఏడ్చటం లేదు. | Look, that child is not crying now. |
ఆమె కుక్కతో ఆడుకుంటోంది. | She is playing with the dog. |
పిల్ల/పిల్లాడు తోటలో ఆడుకొంటున్నాడు. | The child is playing in the garden. |
నేను ఈ పుస్తకాన్ని కొంటున్నాను. | I am buying this book. |
అతను పళ్ళను తింటున్నాడు. | He is eating fruits. |
మీతా పాడుతోంది. | Meeta is singing. |
మా అమ్మ పని చేస్తోంది. | My mother is working. |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Thursday, August 16, 2018
English lessons -9 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment