Thursday, August 16, 2018

English lessons -30 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu

Telugu English
రెస్టారెంట్లో ఆర్డర్ ఇవ్వడం  Placing order at a restaurant
‘Would you', ‘Could you', ‘May I', 'could you' మరియు ‘I would’ లను ప్రయోగించడం Usage of ‘Would you’, ‘could you’, ‘may I’ and ‘I would’
   
హలో, ఇది కింగ్స్ బర్గరా ? Hello, is this King’s Burger?
అవును, మీరు ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నారా ? Yes, would you like to place an order?
అవును, నాకు రెండు వెజిటేరియన్ బర్గర్స్ ఇంకా ఒక కోక్ కావాలి. Yes, I would like to have two vegetarian burgers and one Coke.
మీరు బర్గర్స్ కి ఎక్స్ ట్రా ఛీజ్ కలపాలనుకుంటున్నారా ? Could you add extra cheese to the burgers?
అవును, తప్పకుండా. Yes, sure.
మీరు మా కొత్త జంబో బర్గర్ ట్రై చేయాలనుకుంటున్నారా ? Would you like to try our new Jumbo burger?
లేదు, థాంక్స్. No, thanks.
మీ ఫోన్ నెంబర్ ఇస్తారా, ప్లీజ్ ? May I have your phone number please?
అది 0944983298.
It is 0944983298.
మేడం, మీ అడ్రస్ హౌస్ నెంబర్ 321, సెక్టార్ 16 ఆ ? Madam, is your address house number 321 sector 16?
అవును, అది కరెక్ట్. Yes, that’s right.
మీ ఆర్డర్ మీకు 30 నిమిషాల్లో అందుతుంది. Your order will be delivered in 30 minutes.
కింగ్స్ బర్గర్ కి కాల్ చేసినందుకు థాంక్యూ. Thank you for calling King’s Burger. 
   
విషయాలను అర్థం చేసుకోవడం UNDERSTANDING CONCEPTS
వినయపూర్వకంగా ప్రశ్నలు అడగటం To ask questions politely 
మీ ముందున్న వ్యక్తిని మర్యాదగా ఏదైనా అడగాలనుకుంటే, అప్పుడు మీరు ‘Would you’, ‘Could you’, ‘May I’ లని వాడతారు. When you want to politely ask something from the opposite person, then you use ‘Would you’, ‘Could you’, ‘May I’.
ప్రశ్నలు  Questions 
మీరు నాకు సాయం చేస్తారా ? Could you help me please?
మీరు, నీళ్ళు తీసుకుంటారా ? Would you like to drink water?
మీరు టీ తీసుకుంటారా ? Would you like to have tea? 
మీ టికెట్ నేను చూడచ్చా ? May I have your ticket please?
మీరు ఎదుటి వ్యక్తితో మర్యాదగా ఏదైనా అడగాలనుకున్నప్పుడు  ‘I would like’ ని ప్రయోగిస్తాం When you want to politely request the opposite person, then you use ‘I would like’.
నేను ఇంట్లో భోంచేయాలనుకుంటున్నాను.  I would like to eat at home.
నేను సౌత్ ఇండియన్ ఆహారాన్ని తినాలనుకుంటున్నాను. I would like to eat South Indian.
నేను ఎనిమిదింటికి తినాలనుకుంటున్నాను. I would like to eat at eight.
నేను కాఫీ తాగాలనుకుంటున్నాను.  I would like to have coffee.
   
మీరు టీవీ చూడాలనుకుంటున్నారా ? Would you like to watch TV?
నేను నీళ్ళు తాగాలనుకుంటున్నాను. I would like to have water.
నేను మీకు సాయపడనా ? May I help you?
నేను పాస్తా తీసుకోవడానికి ఇష్టపడతాను.  I would like to have pasta.
నాకు మీ ఫోన్ నెంబర్ ఇస్తారా ? May I have your phone number? 
   
నాకో కప్పు కాఫీ లభిస్తుందా(ఇస్తారా) ? Could I get a cup of coffee?
నేను అతనితో/ఆమెతో మాట్లాడచ్చా ? May I talk to her/ him?
నేను సౌత్ ఇండియన్ ఆహారాన్ని తీసుకుంటాను. I would like to have South Indian food.
మీరు కేకు తీసుకుంటారా ? Would you like to have cake?
మీరు టీ తీసుకుంటారా ? Would you like to have tea?
   

No comments:

Post a Comment