| Telugu | English |
| నేను నిన్న క్రికెట్ మ్యాచ్ చూసాను. | I watched cricket match yesterday. |
| Past continuous tenseలో వాక్యాలు తయారు చేయటం | Making sentences in 'Past Continuous tense" |
| హలో రియా | Hello Riya |
| హలో రవి | Hello Ravi |
| నిన్న, నేను ఇండియా-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్లాను. | Yesterday, I went to see the India- Australia cricket match. |
| వావ్ ! నీ అనుభవం ఎలా ఉండింది ? | Wow! How was your experience? |
| చాలా బాగుంది! స్టేడియం మొత్తం ప్రేక్షకులతో నిండిపోయింది. | Awesome! The stadium was packed with spectators. |
| వాళ్ళు ఆటగాళ్ళని ఉత్సాహపరుస్తూనే ఉన్నారు. | They were cheering the players. |
| నేను కూడా ధోని బౌండరీలు కొట్టినప్పుడు ఉత్సాహపరిచాను. | I was also cheering for Dhoni when he was hitting boundaries |
| లాస్ట్ ఓవర్ లోని ప్రతీ రన్ కు డ్రమ్మర్ డ్రం కొడుతూ ఉంటే, ప్రేక్షకులు డ్యాన్స్ చేసారు. | The drummer was playing drums on every run in the last over and the audience was dancing |
| కొందరు ఆస్ట్రేలియన్స్ నా పక్కనే కూర్చొన్నారు | Some Australians were sitting next to me. |
| ఇండియా లక్ష్యాన్ని చేధిస్తోంటే, వాళ్ళు నెర్వస్ గా ఫీల్ అయ్యేవాళ్ళు. | They were feeling nervous when India was chasing the target. |
| చివరికి, ఇండియా మ్యాచ్ గెలిచింది. | India won the match in the end. |
| అక్కడ నీకు నచ్చనిది ఏదైనా ఉందా ? | Was there something you did not like? |
| అవును, నాకు కొంత మంది చెత్తపారేయడం నచ్చలేదు. | Yes, I did not like some people who were littering around. |
| అంతే కాదు, స్టాల్స్ లో ఆహారాన్ని చాలా ఎక్కువ ధరలకు అమ్మారు. | Also, the food at the stalls was being sold at very high rates. |
| రియా, ఈ మ్యాచ్ నువ్వు చూడలేదా ? | Didn’t you watch this match, Riya? |
| లేదు, నేనప్పుడు నిద్రపోతున్నా. | No, I was sleeping at that time. |
| విషయాల్ని అవగాహన చేసుకోవడం | UNDERSTANDING CONCEPTS |
| Past Continuous Tense | Past Continuous Tense |
| Past Continuous Tense ని గతంలో జరుగుతూ ఉండిన చర్య గురించి చెప్పడానికి ఉపయోగిస్తారు. | The Past Continuous is used to talk about an action going on in the past. |
| ఉదాహరణకి ఎవరైనా నిన్ను నిన్న నువ్వు ఏం చేస్తూ ఉండావు అన్నదానికి Past Continuous Tense ని ఉపయోగించి జవాబు ఇస్తాం. | For example, if someone asks you what you were doing yesterday, then you will answer using Past Continuous Tense |
| ఇక్కడ, చర్య యొక్క కాలాన్ని సూచించాల్సిన అవసరం లేదు. | It is not necessary to mention the time of action here. |
| సకారాత్మక వాక్యాలని తయారు చేయడం. | Making positive sentences |
| కర్త | Doer |
| క్రియ | Verb |
| మిగిలిన వాక్యం | Remaining sentence |
| అర్థం | Meaning |
| నేను ఫుట్ బాల్ ఆడుతూ ఉన్నా. | I was playing football |
| ఆమె ఫుట్ బాల ఆడుతోండింది. | She was playing football |
| అతను ఫుట్ బాల్ ఆడుతూ ఉన్నాడు. | He was playing football |
| నువ్వు ఫుట్ బాల్ ఆడుతూ ఉన్నావు. | You were playing football |
| వాళ్ళు ఫుట్ బాల్ ఆడుతూ ఉన్నారు. | They were playing football |
| మేము ఫుట్ బాల్ ఆడుతూ ఉన్నాం. | We were playing football |
| నకారాత్మక వాక్యాలను తయారుచేయడం | Making negative sentences |
| నేను ఫుట్ బాల్ ఆడుతూ ఉండలేదు. | I wasn't playing football |
| ఆమె ఫుట్ బాల ఆడుతూ ఉండలేదు. | She wasn't playing football |
| అతను ఫుట్ బాల్ ఆడుతూ ఉండలేదు. | He wasn't playing football |
| నువ్వు ఫుట్ బాల్ ఆడుతూ ఉండలేదు. | You weren't playing football |
| వాళ్ళు ఫుట్ బాల్ ఆడుతూ ఉండలేదు. | They weren't playing football |
| మేము ఫుట్ బాల్ ఆడుతూ ఉండలేదు. | We weren't playing football |
| రవి క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉన్నాడు. | Ravi was watching the cricket match. |
| అతని తల్లి నిద్రపోతూ ఉంది. | His mother was sleeping. |
| నిన్న వాన పడుతూ ఉండింది. | It was raining yesterday. |
| వాళ్ళు గుడికి వెళుతూ ఉన్నారు. | They were going to the temple. |
| మేము మీతా కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. | We were waiting for Meeta. |
| నువ్వు పార్కులో ఆడుతూ ఉన్నావు. | You were playing in the park. |
| రవి క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉండలేదు. | Ravi wasn't watching the cricket match. |
| అతని తల్లి నిద్రపోతూ ఉండలేదు. | His mother wasn't sleeping. |
| నిన్న వాన పడుతూ ఉండలేదు. | It wasn't raining yesterday. |
| వాళ్ళు గుడికి వెళుతూ ఉండలేదు. | They weren't going to the temple. |
| మేము మీతా కోసం ఆడుతూ ఉండలేదు. | We weren't waiting for Meeta. |
| మీరు పార్కులో ఆడుతూ ఉండలేదు. | You weren't playing in the park. |
| రవి స్కూలుకి వెళుతూ ఉన్నాడు. | Ravi was going to school. |
| రోసీ పుస్తకం చదువుతూ ఉన్నాడు. | Rosy was reading the book. |
| మేము సినిమా చూస్తూ ఉన్నాం. | We were watching the movie. |
| నువ్వు అతనితో మాట్లాడుతూ ఉండలేదు. | You weren't talking to him. |
| పిల్లలు వీధిలో ఆడుతూ ఉండలేదు. | The children weren't playing on the street. |
| వాళ్ళు ఎక్కడకీ వెళ్తూ ఉండలేదు. | They weren't going anywhere. |
| కునాల్ స్కూలుకి వెళుతూ ఉన్నాడు. | Kunal was going to the school. |
| మీతా కార్ డ్రైవ్ చేస్తూ లేదు. | Meeta wasn't driving the car. |
| మేము పడుకోబోతూ ఉన్నాం. | We were going to sleep. |
| ఎవరో డోర్ తడుతూ ఉన్నారు. | Someone was knocking at the door. |
| పిల్లలు చదువుతూ ఉండలేదు. | The children weren't studying |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Thursday, August 16, 2018
English lessons -25 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment