Thursday, August 16, 2018

English lessons -18 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu

Telugu English
నాకు అన్నిటి కంటే నచ్చే ఆట The sport I like the most 
రెండు విషయాల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు పోల్చడం Making comparison  of more than two things
విశేషణం యొక్క ‘superlative degree’ని ప్రయోగించడం Use of superlative degree of adjective 
   
నువ్వు ఏ ఆటను చూడటానికి ఇష్టపడతావు ? Which sport do you like watching?
నాకు హాకీ చూడటమంటే ఇష్టం. I like football and hockey, but I like cricket the most. 
నీకు అన్నిటి కంటే బాగా నచ్చే ఆట ఏది ? Which is your favourite sport? 
నాకు ఫుట్ బాల్ మరియు హాకీ అంటే ఇష్టం, కానీ అన్నిటికంటే క్రికెట్ ఇష్టం.  I like watching hockey. 
ఇది అన్నిటి కంటే ఆసక్తికరమైన ఆట.  It is the most interesting  game.
కానీ క్రికెట్ అన్నిటికంటే ప్రజాదరణ పొందిన ఆట.  But cricket is the most popular sport.
నీకు ఏ క్రికెటర్ అంటే చాలా ఇష్టం. Which cricketer do you like the most?
నాకు సచిన్ టెండూల్కర్ అందరికంటే ఇష్టం. I like Sachin Tendulkar the most. 
అతను అందరికంటే గొప్ప బ్యాట్స్ మెన్. He is  the greatest batsman.
అందరిలోనూ అత్యుత్తమ హాకీ ఆటగాడు ఎవరు ? Who is the best hockey player?
ధన్ రాజ్ పిళ్ళై అందరికంటే గొప్ప హాకీ ఆటగాడు. Dhanraj Pillay is the best hockey player.
   
అతను మా క్లాస్ లో అందరికంటే తెలివైన పిల్లాడు. He is the most intelligent boy in our class.
ఇదే మా కాలనీలోకెల్లా అతిపెద్ద ఇల్లు. This is the biggest house of this colony.
మా అమ్మ మా కుటుంబంలో అందరికంటే సృజనాత్మకమైన వ్యక్తి. My mother is the most creative person in our family.
ఇది అన్నిటికంటే తక్కువ ప్రాముఖ్యం ఉన్న పని. దీన్ని నువ్వు తరువాత చేయవచ్చు. This is the least important work. You can do it later. 
ఇది రోహన్ యొక్క అత్యుత్తమ ప్రదర్శన. It is Rohan's  best performance.
   

No comments:

Post a Comment