Telugu | English |
ఆధీనతని చూపించడం | Showing Possession |
my, your, his, her, our, their లాంటి possessive adjectives ని ఉపయోగించడం | Use of possessive adjectives like my, your, his, her, our, their. |
mine, yours, his, hers, ours, theirs లాంటి possessive pronouns ని ఉపయోగించడం | Use of possessive pronouns like mine, yours, his, hers, ours, theirs. |
రియా, వస్తువుల్ని సర్దడంలో నాకు సహాయం చేస్తావా ? | Riya, can you help me sort out things? |
తప్పకుండా. ఈ కొవ్వొత్తులు ఎవరివి ? | Sure. Whose candles are these? |
ఇవి రాహుల్ కు చెందినవి. | They belong to Rahul. |
అతనికి అతని కొవ్వొత్తులు ఇచ్చేసేయ్. | Give him his candles. |
సరే. ఈ కత్తి నీదేనా ? | Ok. Is this knife yours? |
కాదు, ఇది నాది కాదు. | No, this is not mine. |
ఇది ప్రియా కత్తి. | This is Priya’s knife. |
ఈ గడియారం నాది. | This watch is mine. |
సరే. ఈ పుస్తకాలు ఎవరివి ? | Ok. Whose books are these? |
ఈ పుస్తకాలు మావి. | These books are ours. |
కారు తాళాలు రాహుల్, ప్రియలకు ఇచ్చేసేయ్. | Give the car keys to Rahul and Priya. |
ఇది వాళ్ళది. | It is theirs. |
సరే. | Ok. |
ఈ పుస్తకం నాది. | This is my book. |
ఇది మా ఇల్లు. | This is our house. |
ఇది నా బ్యాగ్. నీదెక్కడా ? | This is my bag. Where is yours? |
ఇది ఆమె/అతని ఫోన్. నాదెక్కడా ? | This is his/her phone. Where is mine? |
మా కారు ఎరుపు. వాళ్ళది నలుపు. | Our car is red. Theirs is black. |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Thursday, August 16, 2018
English lessons -7 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment