Telugu | English |
మీ కుటుంబం | Your Family |
"Simple present tense – Is/Are/Am, Do/Does" ప్రశ్నలు | Simple present tense - Is / Are / Am, Do / Does Question |
హలో రియా, నువ్వు బిజీగా ఉన్నావా ? | Hello Riya, are you busy? |
నేను నిన్ను మీ కుటుంబం గురించి అడగాలనుకుంటున్నాను. | I want to ask you about your family. |
హలో అనుజ్, నేను బిజీగా లేను. | Hello Anuj, I am not busy. |
నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావో నన్నడుగు. | You can ask me whatever you want to know. |
మీ నాన్న డాక్టరా? | Is your father a doctor? |
అవును, (అతను) డాక్టర్. | Yes, he is a doctor. |
మీ అమ్మ లాయరా ? | Is your mother a lawyer? |
అవును, (ఆమె) లాయర్. | Yes , she is a lawyer. |
నీకు తోబుట్టువులు ఉన్నారా? | Do you have any brothers or sisters? |
అవును, నాకో తమ్ముడున్నాడు. | Yes, I have a younger brother. |
అతను స్కూలుకు వెళతాడా ? | Does he go to school? |
అవును, అతను కేంద్రీయ విద్యాలయలో చదువుతున్నాడు. | Yes, he studies in 'Kendriya Vidyalaya'. |
మీ కుటుంబంలో ఇంకెవరైనా ఉన్నారా ? | Is there anyone else in your family? |
అవును, మా అవ్వ, తాత కూడా మా కుటుంబంలో భాగమే. | Yes, my grandparents are also a part of our family. |
వాళ్ళు మీతోనే ఉంటారా ? | Do they live with you? |
అవును, వాళ్ళు మాతోనే ఉంటారు. | Yes, they live with us, |
సరే. ఇవన్నీ చెప్పినందుకు థాంక్స్. | Ok. Thanks for the information. |
వాళ్ళు సంతోషంగా ఉన్నారా ? | Are they happy? |
మీ అన్నయ్య/తమ్ముడు గాయకుడా ? | Is your brother a singer? |
మోనికా అక్కడే ఉంటోందా ? | Does Monika live there? |
ఆమె టెన్నిస్ ఆడుతోందా ? | Does she play tennis? |
మనకు వాళ్ళు తెలుసా ? | Do we know them? |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Thursday, August 16, 2018
English lessons -3 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment