Thursday, August 16, 2018

English lessons -19 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu

Telugu English
నువ్వెంత కాఫీని తాగుతావు ? How much coffee do you have?
Many, few, much, little లను ఉపయోగించడం Use of ' Many, few, much, little '
   
ఈ రోజు ఎంతో వేడిగా ఉంది. It’s so hot today. 
అవును అనుజ్, ఈ రోజు సంవత్సరంలోనే అన్నిటికంటే వేడి ఎక్కువగా ఉన్న రోజు. Yes Anuj, today's the hottest day of the year
నువ్వు రోజంతా ఎన్ని నీళ్ళు తాగుతావు ? How much water do you drink throughout the day?
నేను సాధారణంగా ప్రతీ రోజూ 8 నుండీ 10 గ్లాసుల నీళ్ళు తాగుతాను.  I usually drink 8-10 glasses of water every day. 
సరే. నేను నీళ్ళతో పాటు ఎన్నో రకాల పళ్ళ రసాలనీ తాగుతాను. Ok. I also drink many types of fruit juices along with water.
నేను జామకాయ రసం కొంచెమే తాగుతాను. I only drink a little guava juice. 
మీరు కాఫీ తాగుతారా ? Do you drink coffee?
లేదు, నేను కాఫీ ఎక్కువగా తీసుకోను. No, I don’t have much coffee.
నువ్వు రోజుకి ఎన్ని కప్పుల టీని తాగుతావు ? How many cups of tea do you drink every day?
నేను కొన్ని కప్పులే తాగుతాను.  I drink a few cups of tea . 
బహుశా 1 లేదా 2 కప్పులు May be 1 or 2 cups 
నేను టీ మరియు కాఫీని అంతగా ఇష్టపడను. I don’t like tea and coffee much.    
మనం వేసవిలో చాలా నీళ్ళు, రసాలు తాగాలి. We should drink lots of water and juice in summers. 
నేను నీతో సమ్మతిస్తాను. I agree with you.
   
క్లాసులో చాలా మంది విద్యార్థులు ఉన్నారు. There are many students in the class.
కాఫీలో చక్కర తక్కువగా ఉంది. There's a little sugar in the coffee.
నాకు కొద్ది మందే స్నేహితులున్నారు. I have few friends.
నేను టీ ఎక్కువగా తాగను. I don't drink much tea.
శ్వేతకు చాలా డ్రస్సులు ఉన్నాయి. Shweta has many dresses.

No comments:

Post a Comment