Telugu | English |
రోజువారీ దినచర్య | Daily Routine |
వర్తమాన కాలంలో 'WH' ప్రశ్నలు తయారు చేయడం | Making "WH" questions in Present Tense |
హలో రియా, మీ రోజువారీ దినచర్య గురించి చెప్పండి. | Hello Riya, tell me about your daily routine. |
హలో అనుజ్, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ? | Hello Anuj, what do you want to know? |
మీరెప్పుడు నిద్ర లేస్తారు ? | When do you wake up? |
నేను ఉదయం 8కి నిద్రలేస్తాను. తరువాత స్నానం చేసి ఆఫీసుకు రెడీ అవుతాను. | I wake up at 8 in the morning. Then I take a bath and get ready for office. |
మీరు బ్రేక్ ఫాస్ట్ ఎప్పుడు చేస్తారు ? | When do you have breakfast? |
నేను ఆఫీసుకు రెడీ అయిన తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేస్తాను. | I have breakfast after getting ready for office. |
మీరు బ్రేక్ ఫాస్ట్ లో ఏం తీసుకుంటారు ? | What do you have for breakfast? |
నేను బ్రేక్ ఫాస్ట్ కోసం పారిడ్జ్ తీసుకుంటాను. | I have porridge for breakfast. |
మీ ఆఫీసు ఎక్కడుంది? | Where is your office? |
మా ఆఫీసు నోయిడాలో ఉంది. | My office is in Noida. |
మీ ఆఫీసు షిఫ్టు ఎప్పుడు మొదలవుతుంది ? | When does your office shift start? |
మా ఆఫీసు షిఫ్టు ఉదయం 10.30 కి మొదలవుతుంది. | My office shift starts at 10.30 am. |
మీరు ఆఫీసుకు ఎలా వెళతారు ? | How do you go to office? |
నేను ఆఫీసుకు కార్లో వెళతాను. | I go to office by my car. |
మీరు ఇంటికి ఎప్పుడు తిరిగొస్తారు ? | When do you return home? |
నేను ఇంటికి రాత్రి 8కి వస్తాను | I return home at 8 pm. |
సమాచారానికి థాంక్స్. | Thanks for the information. |
భారత రాజధాని ఏది ? | What's the capital of India? |
వాళ్ళు ఎవరు ? | Who are they? |
రమేష్ ఎక్కడ ఉంటాడు ? | Where does Ramesh live? |
ఇది ఎలా పనిచేస్తుంది ? | How does it work? |
మీరు ఎప్పుడు నిద్రలేస్తారు ? | When do you wake up? |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Thursday, August 16, 2018
English lessons -4 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment