Telugu | English |
నువ్వు క్రికెట్ మ్యాచ్ చూసావా ? | Did you watch the cricket match? |
సామాన్య భూత కాలం - did మరియు WH పదాలని ఉపయోగించి ప్రశ్నలు తయారు చేయడం. | Simple past tense - using 'did' & 'WH words' to make questions |
నువ్వు నిన్నటి ఇండియా మ్యాచ్ చూసావా ? | Did you watch India’s match yesterday? |
లేదు, నేనా మ్యాచ్ చూడలేదు. | No, I didn’t watch the match. |
ఇండియాతో ఎవరు ఆడారు ? | Who played with India? |
ఆస్ట్రేలియా ఇండియాతో ఆడింది. | Australia played with India. |
ఇండియా మ్యాచ్ గెలిచింది. | India won the match. |
అందరికంటే ఎవరు బాగా ఆడారు ? | Who played the best? |
విరాట్ కోహ్లీ అందరికంటే బాగా ఆడాడు. | Virat Kohli played the best. |
అతనొక సెంచరీ చేసి 3 వికెట్లను తీసుకున్నాడు. | He made a century and took 3 wickets. |
నాకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టం. | I like Virat Kohli. |
కానీ ధోనీ నా ఫేవరెట్ ఆటగాడు. | But Dhoni is my favourite player. |
అతను బాగా పెర్ఫాం చేసాడా ? | Did he perform well? |
అవును. ధోని 87 రన్స్ తో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. | Yes. Dhoni also played a good innings of 87 runs. |
ఎవరైనా బాగా బౌల్ చేసారా ? | Did anyone bowl well? |
అవును. జహీర్ ఖాన్ 35 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. | Yes. Zaheer Khan took 4 wickets conceding 35 runs. |
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎవరిని ప్రకటించారు ? | Who was declared the ‘Man of the Match’? |
విరాట్ కోహ్లీని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ప్రకటించారు. | Virat Kohli was declared the ‘Man of the Match’. |
నేనొక ఎంటర్టైనింగ్ మ్యాచ్ ని చూసే అవకాశం పోగొట్టుకున్నాను. | I lost the opportunity to watch an entertaining match. |
నువ్వు మ్యాచ్ ఎందుకు చూడలేదు ? | Why didn’t you watch the match? |
నేను ఆఫీసులో ఉన్నాను. | I was in office. |
నువ్వు సాకేత్ లో నివసించావా? | Did you live/ stay in Saket? |
ఎందుకు తలుపు తెరిచి ఉంది ? | Why was the door opened? |
నీ హాలిడే ఎలా గడిచింది ? | How was your holiday? |
శాలినీ ఇంగ్లీష్ నేర్చుకుందా ? | Did Shalini learn English? |
వాళ్ళు ఢిల్లీకి వెళ్ళారా ? | Did they go to Delhi? |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Thursday, August 16, 2018
English lessons -24 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment