Thursday, August 16, 2018

English lessons -17 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu

Telugu English
చిన్నదా పెద్దదా  Bigger or smaller 
రెండు వస్తువుల్ని పోల్చడం Comparing two things
విశేషణం యొక్క ‘comparative degree’ ని ప్రయోగించడం Using "comparative degree' of adjective
   
అనుజ్, ఇది నా కొత్త ఇల్లు. Anuj, this is my new house.   
శుభాకాంక్షలు రియా ! Congratulations Riya! 
నా కొత్త ఇల్లు పాత ఇల్లు కన్నా బాగుంది. My new house is better than my old house.
నీ కొత్త ఇల్లు పాట ఇంటికన్నా ఎలా బాగుంది ? How is your new house better than your old house? 
పాత ఇంటికన్నామా కొత్త ఇల్లు ఆఫీసుకు దగ్గర.  My new house is nearer to the office than the old one.
దీనికి గార్డెన్ కూడా ఉంది. It also has a garden
అది మీ పాత గార్డెన్ కంటే పెద్దదా ? Is it bigger than your old garden? 
లేదు, ఇది మా పాత గార్డెన్ కంటే చిన్నది, కానీ అందమైనది. No, it is smaller than my old garden but it is prettier.  
ఈ ఇంటి తలుపులు మా పాత ఇంటి తలుపులకంటే దృఢమైనవి. The doors of this house are stronger than the doors of my old house.
ఇక్కడ పరిసరాలు శుభ్రంగా ఉన్నాయి అలాగే ఇరుగుపొరుగు వాళ్ళు మంచివాళ్ళు. The environment is cleaner and the neighbours are also nicer. 
ఇది విన్నందుకు నాకు సంతోషంగా ఉంది. Glad to hear that.
   
అను అజయ్ కన్నా సంతోషంగా ఉన్నాడు. Anu is happier than Ajay.
మోటార్ బైక్ సైకిల్ కంటే వేగమైనది. A motor bike is faster than a cycle.
రియా అనూ కన్నా అందమైనది. Riya is more beautiful than Anu.
నోయిడా ఢిల్లీ కన్నా చిన్నది. Noida is smaller than Delhi.
గణితం ఇంగ్లీష్ కన్నా కష్టమైనది. Maths is more difficult than English.
   

No comments:

Post a Comment